ఆసమ్ అడ్డాలో మహిళా బాడీ బిల్డర్ (పిక్చర్స్)
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ సంస్థ నూతన ఆసమ్ అడ్డా వెంచర్‌ను భారత బ్యాట్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు సందడి చేశారు. ఆమెతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రైనర్, మహిళా బాడీ బిల్డర్ కిరణ్ డెంబ్ల, మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013 అమితా మోత్వానీలు ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జ్వాలా గుత్తా మాట్లాడారు. ప్రతి మధ్య తరగతి కుటుంబానికి సొంత ఇళ్లు, స్థలం ఉండాలన్న కోరిక ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభంగా తీరేది కాదన్నారు.
కాని ఇన్‌క్రెడిబుల్ ఇండియా సంస్థ మధ్య తరగతి వారి కోరికను సులభంగా తీర్చేందుకు అందుబాటు ధరల్లో స్థలాన్ని అందించేందుకు సరికొత్త మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

ఆసమ్ అడ్డా
ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ సిఈవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 240 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు.

ఆసమ్ అడ్డా 2
ఇందులో 215 ఎకరాల్లో లేఔట్, పది ఎకరాల్లో ప్రత్యేక నిర్మాణాలు, 5 ఎకరాల్లో రిసార్ట్స్ తదితరాలకు వినియోగించాలని నిర్ణయించామని తెలిపారు.

ఆసమ్ అడ్డా 3
పన్నెండు కోట్లర రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు అందుబాటులోకి రావాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.

ఆసమ్ అడ్డా 4
ఇందులో భాగంగా చదరపు గజం చౌకధరలో ఇవ్వడంతో పాటు నెలసరి వాయిదాల పద్ధతిని ఆరంభించామని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఆసమ్ అడ్డా 5
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ సంస్థ నూతన ఆసమ్ అడ్డా వెంచర్‌ను భారత బ్యాట్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ప్రారంభించారు.

ఆసమ్ అడ్డా 6
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ విజయ్ కుమార్, హెడ్ ఆపరేషన్స్ సమ్రితా డింగ్రా, హైదరాబాద్ సోషలైట్ శ్రావణ రెడ్డి, మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013, రీటా సాహు తదితరులు పాల్గొన్నారు.

ఆసమ్ అడ్డా 7
గుత్తా జ్వాలాతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రైనర్, మహిళా బాడీ బిల్డర్ కిరణ్ డెంబ్ల, మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013 అమితా మోత్వానీలు ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

ఆసమ్ అడ్డా 8
గుత్తా జ్వాలాతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రైనర్, మహిళా బాడీ బిల్డర్ కిరణ్ డెంబ్ల, మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013 అమితా మోత్వానీలు ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications