Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్భుతం: యుద్ధక్షేత్రాన్ని తలపించిన విశాఖ(పిక్చర్స్)

విశాఖ: ఏపీలోని విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ యుద్ధ నౌకల రిహార్సర్స్ బుధవారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. సాగర తీరంలో సాహస విన్యాసాలు అందర్నీ అబ్బురపరిచాయి. వీటిని చూసేందుకు భారీగా నగర వాసులు తరలి వచ్చారు.

తుపాకులలు, బాంబుల చప్పుళ్లు, విమానం నుంచి దూకేసిన కమేండోలు.. ఇలా విశాఖ సాగరతీరం బుధవారం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష(ఐఎఫ్ఆర్)లో భాగంగా విశాఖ సాగర తీరంలో జరిగిన నమూనా యుద్ధ విన్యాసాలు కనువిందు చేశాయి.

యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు తదితరాలతో వారు ప్రదర్శించిన విన్యాసాలను నగర ప్రజలు తిలకించారు. ఫిబ్రవరి ఏడో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రదర్శించడానికి వీలుగా ఈ రిహార్సల్స్ భారత నౌకాదళం అధికారులు ప్రదర్శించారు.

తూర్పు, పశ్చిమ నౌకాదళ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ విన్యాసాల్లో పి8ఐ అధునాతన నిఘా విమానం, మిగ్-29కె, హారియర్‌ ఎయిర్ క్రాఫ్ట్‌లు, యుద్ధ విమానాలు, భారత నౌకాదళంలోని కీలకమైన యుద్ధనౌకలు పాల్గొన్నాయి.

గురు, శుక్ర వారాల్లో కూడా సాయంత్రం 5.20గంటల నుంచి ఆరుగంటల వరకు నమూనా విన్యాసాలను నిర్వహిస్తామని నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. ఈ నమూనా విన్యాసాలను అందరూ ఎలాంటి పాస్‌లు అవసరం లేకుండానే చూడవచ్చని వివరించారు.

యుద్ధనౌకల రిహార్సల్స్

యుద్ధనౌకల రిహార్సల్స్

అంతర్జాతీయ యుద్ధ నౌకల వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విశాఖలో బుధవారం సాయంత్రం రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+