దున్నలతో విన్యాసం: విష్ణువుగా కేసీఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో సదర్ మేళా ఘనంగా మొదలైంది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.
యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు. దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు.
నారాయణ గూడ క్రాస్ రోడ్డులో దున్నపోతులను ఆకర్షణీయంగా అలంకరించి ఊరేగించారు. డప్పులు, డీజేలతో వందలాది మంది యాదవులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఉత్సవం జరిగిన ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు రూపంలో కేసీఆర్ కటౌట్ పెట్టారు.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.

హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సదర్ ఉత్సవానికి హాజరైన తెలంగాణ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సదర్ ఉత్సవంలో దున్నపోతుతో విన్యాసం దృశ్యం.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఉత్సవం సందర్భంగా మాట్లాడుతున్న జానా రెడ్డి.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సదర్ ఉత్సవంలో దున్నపోతుతో విన్యాసం దృశ్యం.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సదర్ కార్యక్రమంలో నృత్యాలు చేస్తున్న దృశ్యం.

సదర్
హైదరాబాదులోని నారాయణ గూడలో సదర్ ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సదర్ ఉత్సవంలో దున్నపోతుతో విన్యాసం దృశ్యం.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..

Click it and Unblock the Notifications