మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

హైదరాబాద్: మంగళమ్ తన నూతన ఫ్యాషన్, క్లాతింగ్ స్టోర్‌ను టాలీవుడ్ తారలు ప్రగ్నా జైస్వాల్ (కంచె సినిమా హీరోయిన్), నటి మహితిలు ప్రారంభించారు. కూకట్‌పల్లిలోని జెఎన్‌టీయూకు ఎదురుగా ఈ కోత్త స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి ప్రగ్నా జైస్వాల్ అందంగా చీరకట్టి ఆనందానికి కాపీరైట్ తీసుకున్నట్లు ముసిముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

కాగా, హైదరాబాద్‌లో తమ స్టోర్‌ను ప్రారంభంచడం సంతోషంగా ఉందని నిర్వాహకులు శ్వేతా అవినాశ్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. విశాళమైన ఈ కొత్త మంగళమ్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ స్టోర్ సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్‌తో తమ వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందన్నారు.

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లెటేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయి నాణ్యతా, స్టైల్ గల వస్త్రాలను అందించడం మంగళమ్ ప్రత్యేకత.

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

వెస్టర్న్, ఇండో-వెస్టర్న్, ప్రైట్, కౌచర్, ఫ్యాషన్ యాక్సెసరీలను వినియోగదారులకు మంగళమ్ షోరూం అందిస్తుందన్నారు. ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంటాయని చెప్పారు.

 మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

అన్నీ వయసుల వారికి తగ్గట్టుగా అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్ కాస్ట్‌కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారుచేయబడ్డాయని తెలిపారు.

 మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

ప్రతి ఒక్క డ్రెస్సిండ్ స్టయిల్‌కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన యాక్సెసరీస్ కూడా మంగళమ్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ స్టోర్‌లో లభ్యమవుతాయి. అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్‌ను మంగళమ్ షోరూం తమ వినియోగదారులకు అందిస్తోంది.

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

మంగళమ్: చీర కట్టి మతి పొగొట్టిన కంచె హీరోయిన్

హైదరాబాద్‌లో తమ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+