ఒబామాకు సిరిసిల్ల శాలువా, మిచెల్లీకి చీర (పిక్చర్స్)

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పేద నేతకారుడు అతి చిన్న బహుమతితో సిద్ధమయ్యాడు. అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లో ఒబామా కోసం చీరను, అధ్యక్షుడు ఒబామా కోసం శాలువాను సిద్ధం చేశాడు. వాటిని రెండు అగ్గిపెట్టెలో సర్దాడు. రిపబ్లిక్‌ డే రోజున వారికి ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు నల్ల విజయ్‌ అనే వ్యక్తి.

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్‌.. ప్రముఖ వస్త్ర శాస్త్రవేత్త నల్ల పరంధాములు కుమారుడు. మరమగ్గంపై రాత్రింబవళ్లు శ్రమించి 60 గ్రాములతో నాలుగున్నర మీటర్ల చీరను, 30 గ్రాములతో రెండు మీటర్ల శాలువాను తయారు చేశాడు. హైదరాబాద్‌లో శనివారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి తాను తయారుచేసిన కానుకలను చూపించారు.

విజయ్‌ ప్రతిభకు అబ్బురపడిన దత్తాత్రేయ ఆయన తరఫున ఆ కానుకలను ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే నాడు ఒబామా దంపతులకు అందించేందుకు అంగీకరించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనిని ఒబామాకు అందజేస్తారు. మరోవైపు, దత్తాత్రేయ హోటల్ మారియట్లో ఆర్ఎస్ టెక్స్‌టైల్స్ ప్రారంభించారు.

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పేద నేతకారుడు అతి చిన్న బహుమతితో సిద్ధమయ్యాడు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లో ఒబామా కోసం చీరను, అధ్యక్షుడు ఒబామా కోసం శాలువాను సిద్ధం చేశాడు. వాటిని రెండు అగ్గిపెట్టెలో సర్దాడు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

రిపబ్లిక్‌ డే రోజున వారికి ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు నల్ల విజయ్‌ అనే వ్యక్తి. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్‌.. ప్రముఖ వస్త్ర శాస్త్రవేత్త నల్ల పరంధాములు కుమారుడు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

మరమగ్గంపై రాత్రింబవళ్లు శ్రమించి 60 గ్రాములతో నాలుగున్నర మీటర్ల చీరను, 30 గ్రాములతో రెండు మీటర్ల శాలువాను తయారు చేశాడు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

హైదరాబాద్‌లో శనివారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి తాను తయారుచేసిన కానుకలను ఆయనకు చూపించారు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

విజయ్‌ ప్రతిభకు అబ్బురపడిన దత్తాత్రేయ ఆయన తరఫున ఆ కానుకలను ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే నాడు ఒబామా దంపతులకు అందించేందుకు అంగీకరించారు.

 ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

ఒబామాకు శాలువా, మిచెల్లీకి సిల్క్ చీర

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీనిని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు అందజేస్తారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ బండారు దత్తాత్రేయ శనివారం నాడు హోటల్ మారియెట్‌లో ఆర్ఎస్ టెక్స్‌టైల్స్ ప్రారంభించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ బండారు దత్తాత్రేయ శనివారం నాడు హోటల్ మారియెట్‌లో ఆర్ఎస్ టెక్స్‌టైల్స్ ప్రారంభించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ బండారు దత్తాత్రేయ శనివారం నాడు హోటల్ మారియెట్‌లో ఆర్ఎస్ టెక్స్‌టైల్స్ ప్రారంభించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ బండారు దత్తాత్రేయ శనివారం నాడు హోటల్ మారియెట్‌లో ఆర్ఎస్ టెక్స్‌టైల్స్ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+