హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షార్ట్‌లో శ్రియ: రానాతో రెజీనా, సంజన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో టాలీవుడ్ తారలు ఆదివారం ఉదయం సందడి చేశారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మనాలీలో జరిగే ది ప్రిల్యూడ్‌ ఆఫ్‌ ఇన్ఫినిటీ రైడ్‌పై అవగాహన కలిగేలా ఆదివారం గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌లోని విజ్ఞాన్‌ వరల్డ్‌ -1 స్కూల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు దగ్గుబాటి రానా, రెజీనా, శ్రేయ, సంజన సందడి చేశారు.

ఇన్ఫినిటీ రైడ్‌పై అవగాహన కల్పించేందుకు ఆదిత్య మోహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రిల్యూడ్ ఆఫ్ ఇన్ఫినిటీ రైడ్-2016 పేరిట సైకిల్ రైడ్ నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్ల పాటు నిర్వహించిన ఈ సైకిల్ రైడ్‌లో సినీనటి శ్రియతో పాటు సీఆర్‌పీఎఫ్ అధికారులు, విధ్యార్థులు, వివిధ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. పాఠశాలలో ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటులు దగ్గుబాటి రాణా, రెజీనా, శ్రియ, సంజన మాట్లాడుతూ కృత్రిమ అవయవాలతో జీవనం కొనసాగిస్తున్న వికలాంగుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇందులో భాగంగా ప్రపంచ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో 10వ విజేతగా నిలిచిన సురేష్‌కార్కి, 13వ విజేతగా నిలిచిన ప్రేం అలేలను సినీ తారలు సన్మానించారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

హైదరాబాద్ నగరంలో టాలీవుడ్ తారలు ఆదివారం ఉదయం సందడి చేశారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

ఆగస్టు 1 నుంచి 15 వరకు మనాలీలో జరిగే ది ప్రిల్యూడ్‌ ఆఫ్‌ ఇన్ఫినిటీ రైడ్‌పై అవగాహన కలిగేలా ఆదివారం గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌లోని విజ్ఞాన్‌ వరల్డ్‌ -1 స్కూల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

ఈ సందర్భంగా సినీనటులు దగ్గుబాటి రానా, రెజీనా, శ్రేయ, సంజన సందడి చేశారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్‌పై అవగాహన కల్పించేందుకు ఆదిత్య మోహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రిల్యూడ్ ఆఫ్ ఇన్ఫినిటీ రైడ్-2016 పేరిట సైకిల్ రైడ్ నిర్వహించారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

దాదాపు 10 కిలోమీటర్ల పాటు నిర్వహించిన ఈ సైకిల్ రైడ్‌లో సినీనటి శ్రియతో పాటు సీఆర్‌పీఎఫ్ అధికారులు, విధ్యార్థులు, వివిధ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

పాఠశాలలో ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటులు దగ్గుబాటి రాణా, రెజీనా, శ్రియ, సంజన మాట్లాడుతూ కృత్రిమ అవయవాలతో జీవనం కొనసాగిస్తున్న వికలాంగుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

ఇందులో భాగంగా ప్రపంచ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో 10వ విజేతగా నిలిచిన సురేష్‌కార్కి, 13వ విజేతగా నిలిచిన ప్రేం అలేలను సినీ తారలు సన్మానించారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

విజ్ఞాన్ విద్యాసంస్థల తరపున రూ.4లక్షల చెక్కును ఆదిత్య ఫౌండేషన్‌కు అందజేశారు.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధి దినకర్‌బాబు, విజ్ఞాన్ ప్రతినిధులు రుద్ర, శ్రావణ్‌తో పాటు పారా అథ్లెట్లు పాల్గొన్నారు. సైకిల్ రైడ్‌లో భాగంగా వరల్డ్ వన్ స్కూల్ ఆవరణలో రంగారెడ్డి జిల్లా సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇన్ఫినిటీ రైడ్

ఇన్ఫినిటీ రైడ్

విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆసక్తిగా తిలకించారు. ఆయుధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లా సీఆర్‌పీఎఫ్ డీఐజీ గిరిప్రసాద్ తెలిపారు.

English summary
Celebrities from Tollywood took centrestage in the Infinity Ride prelude that was organised by Aditya Mehta Foundation in the city on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X