వర్షంలో గర్ల్స్: విదేశీయుల హల్‌చల్(పిక్చర్స్)

హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవంలో యువత, పిల్లలు, పెద్దలు ఉత్సహంగా పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం ఉదయం నుండే నిమజ్జనం కోసం సాగర తీరానికి బయలుదేరాడు.

ఈ నిమజ్జనం కార్యక్రమంలో గతంలో కంటే ఈ ఏడాది యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పుడు యువతులు పాల్గొంటున్నప్పటికీ ఈ ఏడాది మరింత ఉత్సాహంగా ఎక్కువ మంది పాల్గొన్నారు.

చార్మినార్ వద్ద నిమజ్జనానికి తరలుతున్న గణనాథులను చూసేందుకు ఇతర వర్గాల వారు ఆసక్తి కనబర్చారు. ట్యాంకుబండ్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో విదేశీయులు కేరింతల నడుమ నిమజ్జనంలో పాల్గొన్నారు.

నెత్తిపై గణేషుడు

నెత్తిపై గణేషుడు

ఈ ఏడాది యువతులు వినాయక నిమజ్జనోత్సవంలో ఉత్సహంగా పాల్గొన్నారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది యువతులు ఆనందంగా పాల్గొన్నారు. నెత్తిన గణేషుడి ప్రతిమతో యువతి.

మార్కెట్ వద్ద

మార్కెట్ వద్ద

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనానికి తరలుతున్న గణేషుడి ముందు ఉత్సాహంగా నాట్యం చేస్తున్న యువతుల దృశ్యం.

బూర

బూర

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద నిమజ్జనోత్సవం జరుగుతుండగా ఓ యువతి ఉత్సాహంగా బూర ఊదుతూ సందడి చేస్తున్న దృశ్యం.

చిన్నారి హంగామా

చిన్నారి హంగామా

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద నిమజ్జనోత్సవం కార్యక్రమం సందర్భంగా చిన్నారుల ఆనంద హేళ. ఓ చిన్నారి వినాయకుడి రూపంలో...

జై గణేష్

జై గణేష్

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంకుబండు పైన ఓ యువతి బండి పై వెళ్తూ ఉత్సాహంగా బూర ఊదుతున్న దృశ్యం.

గణేషుడికి బైబై

గణేషుడికి బైబై

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేషుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలో బైబై చెబుతున్న యువత. జై బోలో గణేష్ మహరాజ్‌కి అంటూ యువత కార్యక్రమంలో ఆనందంగా పాలుపంచుకుంది.

చిన్నారులు

చిన్నారులు

హైదరాబాదులోని వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)లో గణేషుడిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు లంబోదరుడికి జై కొడుతున్న దృశ్యం.

వినాయకుడితో చిన్నారు చిరునవ్వు

వినాయకుడితో చిన్నారు చిరునవ్వు

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయకుడిని చేతిలో పట్టుకొని చిరునవ్వు చిందిస్తున్న చిన్నారి.

వర్షం వచ్చినా

వర్షం వచ్చినా

బుధవారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతుండగా నగరంలో గంటల కొద్ది భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ మహిళలు, యువతులు, చిన్నారులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విదేశీయుల ముచ్చట

విదేశీయుల ముచ్చట

వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)లో జరుగుతున్న వినాయక నిమజ్జనం చూసేందుకు విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారు నిమజ్జన దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.

విదేశీ యువతులు

విదేశీ యువతులు

వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)లో జరుగుతున్న వినాయక నిమజ్జనం చూసేందుకు విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నిమజ్జన దృశ్యాన్ని చూస్తున్న విదేశీ యువతులు.

వర్షంలో తడుస్తూనే

వర్షంలో తడుస్తూనే

బుధవారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతుండగా నగరంలో గంటల కొద్ది భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ మహిళలు, యువతులు, చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చార్మినార్ నీడలో యువతలు తీన్‌మార్!

చార్మినార్ నీడలో యువతలు తీన్‌మార్!

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మహిళలు, యువతులు, చిన్నారులు నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చార్మినార్ వద్ద యువతులు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న యువతులు.

ఆసక్తిగా వీక్షిస్తున్న మహిళలు

ఆసక్తిగా వీక్షిస్తున్న మహిళలు

నిమజ్జనం కోసం వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)కు తరలుతున్న బొజ్జ గణపయ్యలను ఆసక్తిగా వీక్షిస్తున్న ముస్లిం మహిళల దృశ్యం.

చిన్నారులు

చిన్నారులు

వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయకుడిని చేతిలో పట్టుకొని వస్తున్న చిన్నారుల దృశ్యం.

గణేషుడితో యువతి

గణేషుడితో యువతి

హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) బుధవారం నిమజ్జనం సందర్భంగా చెరువులో గణేషుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న ఓ యువతి.

గణపతి బప్పా మోరియా

గణపతి బప్పా మోరియా

తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు తరలి వెళ్తున్న సమయంలో యువతుల ఉత్సాహం.

జై బోలో గణేష్ మహరాజ్‌కీ

జై బోలో గణేష్ మహరాజ్‌కీ

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయకుడికి జై కొడుతున్న ఓ మహిళ. గణేష్ నిమజ్జనోత్సవం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.

మార్కెట్ వద్ద

మార్కెట్ వద్ద

హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)కు నిమజ్జనం కోసం తరలి వెళ్తూ మొజంజాహీ మార్కెట్ వద్ద వాహనంపై నుండి యువతుల అభివాదం.

సరూర్ నగర్

సరూర్ నగర్

హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో యువతుల డ్యాన్స్.

జై బోలో గణేష్ మహరాజ్ కీ

జై బోలో గణేష్ మహరాజ్ కీ

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయకుడికి జై కొడుతున్న యువతులు. గణేష్ నిమజ్జనోత్సవం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.

మహిళల డ్యాన్స్

మహిళల డ్యాన్స్

హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో మహిళలు, యువతుల డ్యాన్స్.

నిమజ్జన ఆనందం

నిమజ్జన ఆనందం

వినాయకుడి నిమజ్జనం సమయంలో హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువు వద్ద ఆనందంతో నాట్యం చేస్తున్న యువతీ, యువకులు.

డ్యాన్స్ బేబీ డ్యాన్స్!

డ్యాన్స్ బేబీ డ్యాన్స్!

వినాయకుడి నిమజ్జనం సమయంలో హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువు వద్ద ఆనందంతో నాట్యం చేస్తున్న యువతీ, యువకుల దృశ్యం.

నిమజ్జన సందడి

నిమజ్జన సందడి

హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు తీసుకు వెళ్తున్న సమయంలో భక్తుల కోలాహలం దృశ్యం.

డ్యాన్స్

డ్యాన్స్

హైదరాబాదులోని సరూర్ నగర్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఓ యువతి డ్యాన్స్.

బాలాపూర్

బాలాపూర్

హైదరాబాదు పరిసరాల్లోని బాలాపూర్ గణేషుడిని బుధవారం మధ్యాహ్నం నిమజ్జనం కోసం తరలించారు. ఈ సమయంలో ఓ భక్తురాలు నమస్కరిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+