పాలకొల్లు సైతం అల్లు ఖాతాకు?

పాలకొల్లు సీటుని ఆశించిన ఒక నాయకుడు ముఖ్య నేతను కలిసినప్పుడు ఈ విషయం బయటపడింది. చిరంజీవి పాలకొల్లు స్ధానాన్ని వదులుకుంటారని తెలిసిన కార్యకర్తలు నీరసించిపోవడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అధినాయకుడిని తాము కష్టపడి గెలిపించుకున్న ఫలితమేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అల్లు అరవింద్ స్కెచ్ పాలకొల్లుకు కూడా పాకడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications