ప్రధాని రేసులో బాబు?

చంద్రబాబు నాయుడి కోసమైనా ఇప్పుడు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అనివార్యం కాబోతోంది. ఎన్డీఏ, యుపిఎలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్ధితిలో ఉంటే, థర్డ్ ఫ్రంట్ కు అవకాశం లభించవచ్చు. అప్పుడు ప్రధాని పదవి చేపట్టమని చంద్రబాబు నాయుడికి ఆఫర్ రావచ్చు. అటువంటి పరిస్ధితిలో ప్రధాని పదవి చేపట్టడానికి చంద్రబాబు మానసికంగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ నిద్రలో ఉండే దేవెగౌడ్ ప్రధానిగా ఉండగా లేనిది తనకేం తక్కువని చంద్రబాబు నాయుడు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటూ ఉండవచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు అని మాత్రం అడవద్దు. మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications