పవన్ కల్యాణ్ వైరాగ్యం!

ఇటీవల దేవేందర్ గౌడ్ ఆయనకు ఫోన్ చేసి తాను తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు చెప్పగా ఎవరి రాజకీయ భవిష్యత్త్తు వారు చూసుకోవడం మంచిదని పవన్ చెప్పినట్టు సమాచారం. దేవేందర్ గౌడ్ పవన్ కు చాలా దగ్గరి వ్యక్తి. గౌడ్ కు కూడా పవన్ ఈ విధంగా సమాధానమిచ్చాడంటే రాజకీయాలంటే అతను ఎంతగా విసిగిపోయాడో ఊహించవచ్చు.












Click it and Unblock the Notifications