రోబో నాదేంటున్న సడేమియా

రజనీకి ఖచ్చితంగా ఉండే వ్యక్తి అని, ఆయనకు ఈ విషయం తెలిసి ఉండక పోవచ్చన్నారు. తన కథగా ఒప్పుకోకుంటే కోర్టుకు వెళతానని, అప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కథల కొరత ఉన్నప్పుడు కొత్తవారికి అవకాశమివ్వాలని, అలా చేయటం ద్వారా కొందరికి పరిశ్రమలో ఉపాధి లభిస్తుందని, కొత్త కొత్త కథల వల్ల ప్రేక్షకులు సైతం సంతోషిస్తారని ఆయన అన్నారు. కాపిలకు పాల్పడటం మంచిది కాదన్నారు. కాని కొత్త వారిని పరిశ్రమ ప్రోత్సహించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications