వైయస్ జగన్‌తో కలిసి 'గాలి'

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జగన్‌దేనని కూడా గాలి జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు నామరూపాలు లేకుండా పోతుందని ఆయన శాపం పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని పటిష్టపరుస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అంటే, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారారాల్లో గాలి జనార్దన్ రెడ్డి పక్కన పెడుతున్నారని అనుకోవాల్సి వస్తుందేమో.












Click it and Unblock the Notifications