అమితాబ్‌పై జయప్రద గుర్రు

అమితాబ్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అమర్ సింగ్ ఆదుకున్నారని, ఇప్పుడు అమర్ సింగ్ కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం తనను బాధ పెడతోందని ఆమె అంటోంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్‌ను బహిష్కరించినప్పుడు జయప్రద ఆయనకు తోడుగా నిలిచారు. ఇప్పుడు కూడా అమర్ సింగ్ తరఫున ఆమె వకాల్తా పుచ్చుకుంటోంది.












Click it and Unblock the Notifications