పొన్నం ప్రభాకర్‌కు కెసిఆర్ గాలం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా పొన్నం ప్రభాకర్ దాడి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంత దూరమైన పోతామని ఆయన చెబుతున్నారు. తెరాస నాయకుల కన్నా కూడా తెలంగాణ విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్ తమ పార్టీలోకి వస్తే అన్ని రకాలుగా బలం చేకూరుతుందని కెసిఆర్ భావిస్తున్నారట. అయితే, పొన్నం ప్రభాకర్ తెరాసలో చేరడానికి అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. ఏమో, పరిస్థితులు ఎటు దారి తీస్తాయో చెప్పలేం.












Click it and Unblock the Notifications