లగడపాటి ఆపరేషన్ ఏమిటి?

లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెసు అధిష్టానం పెద్దల్లో కొందరితో విడదీయరాని సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ బంధం కారణంగా ఆయన అధిష్టానం నిర్ణయాలను కూడా ఆయన ప్రభావితం చేస్తారట. అందరిలో ఒక్కడిగా ఉంటూనే ఒక్కడిగా కూడా ఆయన పని చేసుకుంటూ పోతారని అంటారు. తెలంగాణ విషయంలో ఆయన ఒక్కడై చేసిన మంత్రాంగాలే పనిచేస్తున్నాయనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.












Click it and Unblock the Notifications