తెలంగాణ: పవార్‌కు విదర్భ భయం

తెలంగాణతో పాటే విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా బలంగా ఉంది. నిజానికి జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఏర్పడాల్సిన కొత్త రాష్ట్రాలు విదర్భ, తెలంగాణ అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే వెంటనే విదర్భలో ప్రత్యేక చిచ్చు రగులుతుందని పవార్ అనుమానిస్తున్నారు. దీంతో అసలు పార్లమెంటులో తెలంగాణపై చర్చనే జరగకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎవరి తిప్పలు వారివి, పవార్ తిప్పలు పవార్‌వి.












Click it and Unblock the Notifications