ఏమి రుచి అన్న కిరణ్ కుమార్ రెడ్డి

నుమాయిష్‌కు వచ్చే ప్రజలకు పూర్తి భద్రత కలిగించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నుమాయిష్ హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications