కిరణ్ ప్లాన్: చిరు ముద్దు, బొత్స వద్దు

అదంతా పక్కన పెడితే, తాజాగా శాసనసభలో బొత్స సత్యనారాయణ తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. మద్యం సిండికేట్లపై మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మైక్ కట్ చేశారు. ఒక మంత్రి మైక్‌ను స్పీకర్ కట్ చేయడం చర్చనీయాంశంగానే మారింది. అదే సమయంలో మద్యం సిండికేట్లపై ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం సభ్యులు బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతుంటే అధికార కాంగ్రెసు సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బొత్సకు మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు. ఈ రకంగా బొత్స సత్యనారాయణను ఒంటరి చేయాలనే కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్ అమలవుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications