వైయస్ జగన్‌పై పుల్లా పద్మావతి అలక

తెలంగాణలో అడుగుపెట్టిన జగన్ వెంట లేకపోవడమే ఆమె అలకకు నిదర్శనమని అంటున్నారు. ఆమె గానీ ఆమె భర్త పుల్లా భాస్కర్ గానీ జగన్ దీక్షా శిబిరం వద్ద కనిపించలేదు. గతంలో వైయస్ జగన్ కార్యక్రమాల సందర్భంగా ఆమె ఎంతో సందడి చేసేవారు. జగన్‌కు ఢంకా బజాయించి మద్దతు పలుకుతూ వచ్చారు.












Click it and Unblock the Notifications