గాలితో రక్షిత గుసగుసల కథేమిటో...

గాలి జనార్దన్ రెడ్డిని తాను ర్యాదపూర్వకంగానే కలిసినట్టు ఆమె చెబుతున్నారు. అయితే బీఎస్ఆర్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మరింతమంది సినీ నటులను పార్టీలోకి రప్పించేందుకు కృషి చేయాల్సిందిగా గాలి ఆమెను కోరినట్లు తెలిసింది. అవకాశం ఇస్తే తాను కూడా శాసనసభకు పోటీ చేస్తానని రక్షిత కోరినట్లు, ఇందుకు గాలి సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications