సినీనటి అంజలి వైద్యుడి ప్రేమలో పడిందా?
అంజలి అదృశ్యం వెనుక ఆమె వ్యక్తిగత వైద్యుడి హస్తం ఉన్నట్లు, అతడితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తుంది.చెన్నైలో అంజలి పిన్ని భారతీదేవి అంజలి క్షేమంగానే ఉందని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నట్లు చెప్పింది. అయితే అంజిలి గత కొద్దికాలంగా ఓ వ్యాధితో బాధపడుతుందని దానికోసం నిత్యం మాత్రలు మింగాల్సిన పరిస్థితి అంజలికి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రత్యేక వైద్యుడితో ప్రేమలో పడి ఉండొచ్చని భారతీదేవి అంటోది.
అంజలి బెంగళూర్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ, అది కూడా అనుమానంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అంజలి బుధవారం బెంగుళూర్‌లో బోల్ బచ్చన్ రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటుందని అందరూ భావించారు. కానీ, ఆ సినిమా షూటింగుకు రాలేదని, ఫోన్‌కు అందుబాటులో లేదని చిత్ర నిర్మాత స్రవంతి కిశోర్ చెప్పినట్లు ఆ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.
సోమవారం నుంచీ అంజలి ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే సునీల్ సాల్మన్ అనే వ్యక్తికి ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలిసిందంటూ వార్తలు వచ్చాయి. అతను తమ కుటుంబానికి తెలుసునని, ఆయన ఓ వైద్యుడని అంజలి పిన్ని భారతీదేవి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. చెన్నైకి చెందిన సునీల్ అమెరికాలో ఉంటాడని చెబుతున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే













Click it and Unblock the Notifications