మాతో అమ్మాయిలకు కష్టమే, వారితోను: డేల్‌స్టెయిన్
విశాఖ: క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనే అమ్మాయిలకు కష్టాలు తప్పవని సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ అన్నాడు. క్రీడాకారులతో జీవితం పంచుకునే అమ్మాయులకు లేదా అబ్బాయిలకు ఎవరికైనా ఇబ్బందులు తప్పవని చెప్పాడు.
ఎక్కువ శాతం ఇంటికి దూరంగా గడుపుతుంటామని చెప్పాడు. ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో తెలియదని చెప్పాడు. ఎప్పుడూ ప్రయాణాలే ఉంటాయని అన్నాడు. గతంలో తన ప్రియురాలు ఎప్పుడూ తన వెంటే ఉండేదన్నాడు. ఇప్పుడు తన భార్య, సన్నిహితులను తీసుకు వచ్చుకుంటున్నానని చెప్పాడు.

తన వెంట ఎప్పుడూ తన వాళ్లను తీసుకు వచ్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో విజయవంతమైన రిలేషన్ షిప్ కోసం డెల్ స్టెయిన్ కొన్ని సూచనలు చేశాడు. ఇరువురి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. చివరకు ఇరువురు ప్యారలల్‌గా ఉండటమే మంచి రిలేషన్ షిప్ అన్నారు.
కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో బుధవారం ఓటమి పాలైన విషయం తెలిసిందే. డక్ వర్త్స్ లూయిస్ ప్రకారం 12 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉండగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications