ఇంట్లో చపాతీలు చేసుకోవాలట: ఇమ్రాన్‌ఖాన్‌పై రెహామ్
లండన్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పైన ఇటీవలే విడాకులు తీసుకున్న మాజీ భార్య, మాజీ బీబీసీ యాంకర్ రెహామ్ ఖాన్ స్పందించారు. తాము విడాకులు తీసుకోవడం వెనుక గల కారణాలను తెలిపింది.
తాను వంటింట్లో కూర్చొని చపాతీలు చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ చెప్పారని, తాను బయట కనిపించకూడదని ఆదేశించాడని రెహామ్ ఖాన్ ఆరోపించారు. రెహామ్ ఖాన్ పాత్రికేయురాలిగా పని చేశారు.

రాజకీయ వ్యవహారాల్లో రెహం అనవసరంగా జోక్యం చేసుకోవడంపై ఇమ్రాన్ ఆమెను వారించారన్న వార్తల నేపథ్యంలో... గత నెల 30న తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. తను రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ఇమ్రాన్ ఖాన్ పైన రెహమ్ ఖాన్ విష ప్రయోగం చేశారని, ఆమె క్షుద్ర విద్యలు కూడా నేర్చుకున్నారని, అందుకే వీరు విడాకులు తీసుకున్నారని వారం రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీటిపై రెహామ్ ఖాన్ స్పందించారు. బానీగాలాలో ఇమ్రాన్ ఖాన్ బంగ్లాకు వెళ్లింది మొదలు తన పైన ఒత్తిడి పెరిగిందని చెప్పారు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇమ్రాన్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కనీసం ఏడాది కూడా కలిసి లేరు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications