కూతురు శ్రీజను చిరంజీవి కొట్టారు?
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తన కూతురు శ్రీజను కొట్టారనే వార్త మీడియాలో గుప్పుమంది. శ్రీజ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో కుటుంబసభ్యులతో కలిసి చిరు చేసిన డాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ అందరినీ మురిపించింది.
కుటుంబ సభ్యులు డాన్స్ చేస్తుండగా వీరికి తోడుగా మధ్యలో శ్రీజ కూడా వచ్చింది. డాన్స్ స్టేజీపై శ్రీజను చూసిన చిరంజీవి అమె తలపై చిన్నగా కొట్టారు. ఈ సన్నివేశాన్ని కెమెరాలో బంధించిన పలు వార్తా సంస్థలు శ్రీజను చిరంజీవి కొట్టారంటూ వార్తలు ఇచ్చాయి.

ఎందుకు కొట్టారంటూ పలు విశ్లేషణలతో కూడిన కథనాలను ప్రచురించాయి. అయితే చివర్లో ‘ డాన్స్ ఫెర్ఫామెన్స్‌ను మెచ్చి చిరు సరదాగా శ్రీజ తలపై మొట్టికాయ వేశారనిస ఏప్రిల్ ఫూల్ సందర్భంగా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఈ కథనమని ముక్తాయింపునిచ్చి వీక్షకులను ఆశ్చర్యపరిచాయి.
శ్రీజను చిరంజీవి నిజంగానే కొట్టారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎఫ్ఎంలో కూడా ఈ అంశంపై ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications