వీర్యంతో సౌందర్యం... సెలబ్రిటీల బ్యూటీ రహస్యం!
అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరికి అందంపై చాలా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. చర్మ సౌందర్యం కోసం చాలామంది రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. అందంగా కనిపించాలని కోరుకునేవారు, ముఖం తళ తళ మెరిసిపోతూ నిగారింపును సొంతం చేసుకోవాలని భావించేవారు, ముడతలు మచ్చలు లేకుండా యవ్వనంగా కనిపించాలి అనుకునేవారు వీర్యంతో ఫేషియల్ చేసుకుంటే చాలా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
కాస్ట్లీ ఫేషియల్ స్పెర్మ్ ఫేషియల్
అయితే ఈ స్పెర్మ్ ఫేషియల్ పాశ్చాత్య దేశాలలోని సినీ తారలు, మోడల్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ ఫేషియల్ చేయడానికి చేపలకు సంబంధించిన వీర్యాన్ని ముఖానికి రాస్తారు. చర్మ సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేసుకోవడం కోసం, యంగ్ లుక్ లో కనిపించడం కోసం సెలబ్రిటీలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ వీర్యంతో ఫేషియల్స్ చేయించుకుంటారు.

వీర్యంతో ఫేషియల్ చేస్తే ఫుల్ బెనిఫిట్స్
వయసు మీద పడినప్పటికీ ఎటువంటి ముడతలు రాకుండా చర్మం యంగ్ గా వీర్యంతో ఫేషియల్ చేసుకుంటే కనిపిస్తుంది. ఇక ఈ స్పెర్మ్ ఫేషియల్ ఒక్కో సెషన్ ధర మన కరెన్సీలో 50 వేలకు పైనే ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం మన దేశంలో ఈ ఫేషియల్ అందుబాటులో లేనప్పటికీ ఇతర దేశాలలో ఈ ఫేషియల్ అందుబాటులో ఉందని చాలామంది ఈ ఫేషియల్ కోసం ఇతర దేశాలకు వెళుతున్నారని చెబుతున్నారు.
స్పెర్మ్ ఫేషియల్ కు వాడే వీర్యం ఇదే
ఈ స్పెర్మ్ ఫేషియల్ కోసం చేపల యొక్క వీర్యాన్ని తీసుకుంటారు. సాల్మన్ లేదా ట్రౌట్ చుమ్ కణాల నుంచి వీర్యాన్ని సేకరించి, ఆ వీర్యంతో ఫేషియల్ చేస్తారు. ఇక ఈ వీర్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడంతో ఇవి చర్మ సౌందర్యాన్ని మెరిపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఫేషియల్ ఎక్కువగా దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
ముసలితనం రాకుండా చేసే ఫేషియల్
దీంతో చాలామంది సెలబ్రిటీలు అక్కడికి వెళ్లి ఈ ఫేషియల్ చేయించుకుంటున్నారని సమాచారం. మొత్తంగా ఎంత వయసు వచ్చినా ముసలితనం రాకుండా సెలబ్రిటీలు అందాన్ని కాపాడుకోవడం వెనుక ఇటువంటి ఎన్నో ఫేషియల్స్ ఉన్నాయ,ని వీటితో పాటు వారు ప్రతి రోజు వ్యాయామం డైట్ వంటి వాటిని కూడా ఫాలో చేస్తారని చెబుతున్నారు.
-
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications