సడెన్ గా షుగర్ లెవల్స్ పెరిగితే ఇలా చెయ్యండి!!
ప్రస్తుత సమాజంలో డయాబెటిస్ అతిపెద్ద సమస్య. దీర్ఘకాలిక సమస్య అయిన డయాబెటిస్ తో ప్రస్తుతం చాలామంది బాధపడుతున్నారు. ఇక డయాబెటిస్ బారిన పడినవారు నిర్లక్ష్యంగా ఉంటే అది వారి ప్రాణాలు మీదికే వస్తుంది. కొంతమందికి సడన్ గా డయాబెటిస్ పెరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేస్తే మనం డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
షుగర్ లెవెల్స్ 370 దాటిందంటే ప్రాణాల మీదకు వచ్చినట్టే
షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగితే అది శరీరంలోని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, నరాలు దెబ్బతింటాయి. సడన్ గా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ లెవెల్స్ 370 దాటిందంటే ప్రాణాల మీదకు వచ్చినట్టే భావించాలి. ఇక అటువంటి సమయంలో షుగర్ లెవల్స్ తగ్గించడానికి టెన్షన్ పడకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది.

షుగర్ లెవల్స్ బాగా పెరిగినప్పుడు ఇలా చెయ్యండి
చాలా సందర్భాలలో విపరీతమైన పని ఒత్తిడి కారణంగా షుగర్ లెవెల్స్ పెరిగితే దానిని నేచురల్ గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మాత్రమే కాకుండా, వ్యాయామం, యోగ వంటివి చేయాలి. సమయానికి మందులు వేసుకోవాలి.షుగర్ లెవల్స్ బాగా పెరిగినప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలి. బాడీ హైడ్రేట్ అయితే చాలా వరకు షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
షుగర్ లెవల్స్ పెరిగితే ఈ మార్పులు చెయ్యాల్సిందే
నీళ్లు ఎక్కువ తాగడం వల్ల ఎక్కువ యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు శరీరంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ బయటకు పోతుంది . విపరీతంగా షుగర్ లెవెల్స్ ఉంటే ఆందోళన చెందితే షుగర్ లెవెల్స్ మరింత పెరుగుతాయి. కనుక ఆందోళన చెందకుండా ఉండాలి. షుగర్ లెవెల్స్ విపరీతంగా ఉంటే తినే ఆహారం విషయంలో మార్పు చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా చూసుకోవాలి.
షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే కచ్చితంగా ఇలా చెయ్యాలి
అంతేకాదు మందులు వేసుకుంటున్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడు వైద్యులు మందులలో మార్పులు చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications