రెడ్ వైన్ తాగటం మంచిదా.. కాదా? తప్పక తెలుసుకోవాల్సిందే!
రెడ్ వైన్ దీని గురించి చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. రెడ్ వైన్ తాగడం మంచిదని కొంతమంది రెడ్ వైన్ తాగడం మంచిది కాదని కొంతమంది భావించే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా మద్యపానం లాంటిదే అని ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.
రెడ్ వైన్ తాగటం మంచిదేనా?
అయితే రెడ్ వైన్ తాగడం మంచిదేనా ? రెడ్ వైన్ మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా తాగవచ్చా? అసలు రెడ్ వైన్ తాగితే మన శరీరంలో జరిగే మార్పులేమిటి? ఇది మన శరీరానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ప్రస్తుతం తెలుసుకుందాం.
అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకోవడం మంచిదే అని చెబుతున్నారు వైద్యులు. అయితే లిమిట్ లో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

రెడ్ వైన్ తో ఈ హెల్త్ బెనిఫిట్స్
రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఈ సమస్యలకు రెడ్ వైన్ తో చెక్
రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మన లివర్ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు రెడ్ వైన్ తాగితే ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ సమస్యను కూడా దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో రెడ్ వైన్ ఎంతగానో సహాయపడుతుంది.
రెడ్ వైన్ తో కొలెస్ట్రాల్ కు చెక్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి రెడ్ వైన్ దోహదం చేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను రెడ్ వైన్ తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మానసికంగానూ చాలా రిలాక్స్ అవుతారు. ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. హాయిగా నిద్ర పడుతుంది.
రెడ్ వైన్ ఇలా తీసుకుంటే సూపర్ రిజల్ట్స్
ఎప్పుడూ ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్లు చిన్న టీ గ్లాస్ సైజు పరిమాణంలో రెడ్ వైన్ తీసుకుంటే మంచిది. రెడ్ వైన్ తీసుకునే వారిలో మెదడు చురుకుగా పనిచేస్తుంది. రెడ్ వైన్ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అంతేకాదు మన చర్మం కూడా అందంగా మారేలా రెడ్ వైన్ చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే రెడ్ వైన్ ను ఒక మెడిసిన్ లాగా లిమిట్ లో తీసుకుంటే సూపర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
పుచ్చకాయ రైస్ అసలు ఎప్పుడైనా ట్రై చేశారా..? -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications