అతని జీవితంలో అంతా ఆడవాళ్లే
జ్యోతిష్కుడు: మీ జీవితంలో ఐదుగురు ఆడవాళ్లున్నారు.
వ్యక్తి: ఎంత మజా వస్తుందో..
జ్యోతిష్కుడు: అంతగా పొంగిపోకు.. వారిలో ఒకరు భార్య, మిగతా నలుగురు కూతుళ్లు...
...... ......... .....
ప్రేయసి: నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా..
ప్రియుడు: అనుమానం ఎందుకు..
ప్రేయసి: నా కోసం ఏమైనా చేస్తావా..
ప్రియుడు: తప్పకుండా..
ప్రేయసి: నా కోసం ప్రాణాలిస్తావా..
ప్రియుడు: సాధ్యం కాదు, ప్రియా.. నాది అమర ప్రేమ..












Click it and Unblock the Notifications