ఆమెకు క్లారిటీ లేదు
"మా లెక్కల టీచర్ వరస నాకేం అర్దం కావటం లేదు మమ్మి.." స్కూల్ నుంచి వస్తునే బాబిగాడు కంప్లైంట్ చేసాడు.
"ఏమైందిరా .." వాళ్లమ్మ అడిగింది అనునయంగా
"లేకపోతే ఏమిటి... నిన్నమే నాలుగు ప్లస్ ఒకటి అయితే అయిదు అని చెప్పింది... మరి ఈ రోజు... మూడు ప్లస్ రెండు కలిపితే ఐదు అని చెప్తోంది.. ఆవిడకు క్లారిటీ సరిగ్గా లేదు" అన్నాడు.
------------------
"ప్రియా... నిజంగా నేనే నీ మొట్ట మొదటి ప్రియుడినా?"
"అవును... అది సరే.. మగళ్ళాందరూ ఇదే ప్రశ్న అడుగుతారెందుకు?" చిరాకుగా అందామె.












Click it and Unblock the Notifications