ఈ తప్పిదానికి బలి ఎందుకు?
"ఏమండీ... ఈ రోజు మ్యారేజీ డే. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది రమ.
"ఎందుకే, మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు రాము.
..... .....
"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" రావును అడిగాడు రెడ్డి.
"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు రావు.












Click it and Unblock the Notifications