అమ్మాయిని లేపుకోని పోతుంటే...
ఓ కుర్రాడు చాలా రహస్యంగా తన ప్రియురాలని లేవ దీసుకుపోవటానికి ప్లాన్ చేసాడు.ఆమెను తీసుకుని ముందు అనుకున్నట్లుగానే రైల్వే స్టేషన్ కి పారిపోయి వచ్చాడు. తను ఎక్కి వచ్చిన టాక్సీ డ్రైవర్ కి డబ్బు ఇవ్వబోయాడు.
అది గమనించిన టాక్సీ డ్రైవర్...అక్కర్లేదు సార్...ఆమె నాన్నగారు నాకు ముందే డబ్బు పే చేసారు అన్నాడు వాడు.
---------------------
డాక్టర్: భోజనం చేసాక ఈ మందు ఆరు చెంచాలు తాగండి
సుబ్బారావు:కానీ మా ఇంట్లో రెండో చెంచాలు ఉన్నాయండి...ఎలా మరి












Click it and Unblock the Notifications