రజనీ శివాజీపై ఆగ్రహమెందుకు...
అవి రజనీకాంత్ శివాజీ రిలీజైన రోజులు... ఓ ముష్టాడు.. రజనీకాంత్ ని తిట్టుకుంటూ కూర్చున్నాడు.
సుబ్బారావు... "ఎందుకయ్యా పనిమాలా రజనీకాంత్ ని తిడుతున్నావ్?" అన్నాడు
ముష్డోడు.... "శివాజీ సినిమా చూసిన తర్వాత ఎవరూ... రూపాయికి పైన ముష్టి వేయటం లేదు. అడిగితే కోటీశ్వరుడు అయ్యేదుకు ఆ ఒక్క రూపాయి చాలు అంటున్నారు. ఆ శివాజీ సినిమాలో రజనీ.. ఒక్క రూపాయితోనే కోటీశ్వరుడు అవుతాడటగా..." అన్నాడు దీనంగా ఫేస్ పెట్టి.
----------------
తెలివైన భర్తలు ఎక్కడా ఉండరు ఎందుకని...
అసలు తెలివైన వాళ్లు పెళ్లే చేసుకోరు కాబట్టి....












Click it and Unblock the Notifications