ఆమె చెప్పులతో కొట్టిందట..

సుబ్బారావు బ్యాంకుకు వెళ్లాలంటే భయపోడుతున్నాడు. అతను చాలా రోజులుగా బ్యాంకుకు వెళ్లడం లేదు.

అతనికి ఓ రోజు కలలో ఓ అమ్మాయి కనిపించి చెప్పుతో కొట్టింది.

బ్యాంకు బయట మీ కలలను నిజం చేసుకోవాలంటే మా బ్యాంకుకు రండి అని రాసి ఉంది. సుబ్బారావు బ్యాంకుకు దూరంగా ఉండడానికి ఇదే కారణం.

...... ........ .........

సుబ్బారావు: మొబైల్‌తో చాలా కష్టంగా ఉంది.. ఏం చేయాలో తెలియడం లేదు..

అప్పారావు: ఏం... ఎందుకుని..

సుబ్బారావు: బ్యాటరీ లో అని పదే పదే చూపిస్తోంది. ఇప్పటి వరకు వంద బ్యాటరీలు మార్చి ఉంటా.. అయినా లాభం లేదు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+