మృగానివని మమ్మీ చెప్పింది
భార్యకు బ్లడ్ ఇస్తున్న సతీష్ తో ...
డాక్టర్ : లక్కీ ఫెలో వి...మీది ..మీ ఆవిడది ఒకటే బ్లడ్ గ్రూప్
సతీష్ : పాతికేళ్ళుగా నా రక్తం తాగేస్తుంది సార్.. ఒకటే అవక చస్తాయా ...?
డాక్టర్ : ..?..?..?
---------
కొడుకుని ఒళ్లో కూర్చోబెట్టుకున్న చంద్రం... "మన వంశం ఎంత గొప్పదో తెలుసా ..? మా నాన్న పులిలా బతికాడు ...నేనూ అంతే ... నువ్వుకూడా పులిబిడ్డలా బతకాలి ..సరేనా ... !" కొడుకుతో అన్నాడు ... చంద్రం
'అలాగే నాన్న ..అమ్మ కూడా ఇదే చెప్పింది ' చెప్పాడు కొడుకు
'ఏం చెప్పింది '
" నువ్వు మనిషివి కాదు మృగానివని "
" ......"












Click it and Unblock the Notifications