అతని సోదరి చెప్పిందట...

రాము: నీకు ఎంత మంది సోదరులు..

రాజు: నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు..

రాము: నువ్వు అబద్ధం చెబుతున్నావు.. తనకు ఓ సోదరుడు ఉన్నాడని మీ చెల్లె చెప్పింది..

............ ..... ......

రాజు: ఎదుటివారి మాటలను అర్థం చేసుకోలేనివాడు మూర్ఖుడు..

రాము: ఏమిటీ.. నువ్వు చెప్పిందేమిటో నాకు అర్థం కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+