గుర్తు పట్టలేకపోతున్నా...
దీనంగా కూర్చున్నాడు వినోద్ ..."ఏమైంది ...?".... పలకరించాడు స్నేహితుడు ..
"ఒకతను ప్లాస్టిక్ సర్జరీ కోసమని అడిగితే రెండు లక్షలు అప్పిచ్చాను .."
' ఐతే ...'
"ఇప్పుడామనిషిని గుర్తు పట్టలేకపోతున్నా..!"
--------------------------
అరవింద్ ..."నువ్వు మా అమ్మకు బాగా నచ్చేసావు తెలుసా...?"చెప్పింది రాధ ..!
"ఆమెకు నచ్చినా సరే ... నేను నిన్నే పెళ్ళిచేసుకుంటాను రాధా ..ప్లీజ్"బతిమాలుతూ అడిగాడు ... అరవింద్












Click it and Unblock the Notifications