కుక్క పసిగడుతుందో, లేదో...
రాంబాబు (మిత్రుడు సోముకు ఫోన్ చేసి): ఓసారి మా ఇంటికి రాగలవా...
సోము: ఎందుకురా...
రాంబాబు: ఓ కుక్కును కొనుక్కొచ్చా...
సోము: కుక్కును కొనుక్కొస్తే నేను రావడం ఎందుకురా..
రాంబాబు: ఈ కుక్క దొంగలను పసిగడుతుందో లేదో టెస్టు చేద్దామని...
...... ...... ....
సూర్యం: పెద్దగా చదువుకోలేదని చెబుతున్నావు, ఇన్ని ప్రేమకథలు ఎలా చెబుతున్నావు....
బుజ్జి: పదేళ్ల పాటు పబ్లిక్ గార్డెన్‌లో ముంత కింద పప్పు అమ్మాను.. ఆ అనుభవంతో చెబుతున్నా..












Click it and Unblock the Notifications