దీపికా పడుకొనే కాదు దీపికా నిల్చొనే

మొదటి విద్యార్థి: నేను మా నాన్నను ఆదర్శంగా తీసుకుంటానురా

రెండో విద్యార్థి: ఎందులో?

మొదటి విద్యార్థి: మా నాన్నలా నేను మంచి లాయరుగా ఎదగాలనుకుంటున్నాను

రెండో విద్యార్థి: అరె మీ నాన్న లాయరా... ఎప్పుడు చెప్పలేదే ఈ విషయం

మొదటి విద్యార్థి: అంటే.. మా నాన్న లాయరు కావాలనుకునేవారు.

-------------------------

బొద్దుగా ఉన్న ఓ పాపను చూసి ఓ వ్యక్తి ముద్దు చేద్దామని పలకరించడానికి "నీ పేరేమిటమ్మా?" అని అడిగాడు

"దీపికా నిల్చొనే" అని చెప్పింది ఆ పాప గడుసుగా

"నిల్చొని ఏమిటి?" అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా

"దీపికా పడుకొనే అని ఉన్నప్పుడు దీపికా నిల్చొనే ఎందుకు ఉండకూడదు!" అని చెప్పింది పాప మరింత గడుసుగా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+