అవెలా వచ్చాయని ఆశ్చర్యమట..
టీచర్: నాలుగు మార్కులు సంపాదించి కూడా నవ్వుతున్నావా.. సిగ్గు లేదూ..
విద్యార్థి: ఈ నాలుగు మార్కులు మాత్రం ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయా.. అందుకే నవ్వు వచ్చింది, టీచర్..
...... ....... ......
టీచర్: నీ జవాబులు, రాము రాసిన సమాధానాలూ ఒకే రకంగా ఉన్నాయి... కాపీ కొట్టావా...
విద్యార్థి: అదేమిటి టీచర్... ప్రశ్న మాత్రం ఒకే రకంగా లేదా...












Click it and Unblock the Notifications