ఆ సమస్య దీనికి కూడా...
ఆ రోగి వైద్యుడి వద్దకు వచ్చి - "ఎడమ కాలు నొప్పి పెడుతోంది, ఏం చేయమంటారు?" అని అడిగాడు
"ఆందోళన అవసరం లేదు. వయస్సు పెరుగుతోంది కదా, ఇలాంటి సమస్యలు మామూలే" చెప్పాడు వైద్యుడు.
"కుడికాలుకు కూడా అంతే వయస్సు కదా, అది ఎందుకు నొప్పి పెట్టడం లేదు?" అడిగాడు రోగి.
....... .........
"నాకు కోపం తెప్పించుకు. కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు, నాలో జంతువు ప్రవేశిస్తుంది" అని అరిచాడు భర్త భార్యపై కోపంగా.
"నాకు ఆ విషయం బాగా తెలుసు. ఎలుకకు భయపడేంత పిరికిదాన్ని కాదు నేను" అని ఘాటుగా సమాధానం చెప్పింది భార్య.












Click it and Unblock the Notifications