డెంటిస్ట్ అపాయింట్‌మెంట్...
ఓ రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ పడుకున్నాక...భర్త ఆమె చీర మీద చెయ్య వేసి ఎప్పటిలాగే దగ్గరకు లాక్కోపోయాడు.
అప్పుడు భార్య సున్నితంగా ఆ చెయ్యిని తీసి వేసి... 'సారి డియర్..రేపు గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉంది. కాస్త ప్రెష్ గా ఆమెకు కనిపించుదామనుకుంటున్నాను...కాబట్టి ఇవాళ రాత్రి నీకు రెస్ట్ ..గుడ్ నైట్' అంటూ అటు తిరిగి పడుకుంది.
అప్పుడు ఆమె భర్త ఓ కొద్ది నిముషాలు ఆలోచించి...ఆమె మీదకు మళ్లీ ఒరిగి.. 'రేపు నీకు డెంటిస్ట్ అపాయింట్ మెంట్ ఏమన్నా ఉందా ?'
-------------------------
ఓ కుర్రాడు మందుల షాపు కి వెళ్లి...ఎగ్జైట్మెంట్ తో... "నాకో కండోమ్ ఇవ్వండి. నేను మా గర్ల్ ప్రెండ్ ఇంటికి డిన్నర్ కి వెళ్తున్నా" మందులు షాపు వాడు ఇస్తూంటే...
"ఎందుకైనా మంచిది.. ఇంకో రెండు ఇవ్వండి...ఆమె తల్లి, చెల్లి కూడా చాలా హాట్ గా ఉంటారని విన్నాను"
మూడూ తీసుకుని ఉత్సాహంగా తన గర్ల్ ప్రెండ్ ఇంటికి వెళ్లాడు..
అక్కడ భోజనం చేస్తూంటే...ఆమె తండ్రి అక్కడకి వచ్చాడు.
కుర్రాడు తల వంచుకుని దైవ ప్రార్ధన చేయసాగాడు
పది నిముషాలైనా ఆ ప్రార్ధన పూర్తి కాలేదు.
అతని గర్ల్ ప్రెండ్ తల వంచి అతని వంక చూసి...ఆశ్చర్యపోతూ.. "నువ్వింత దైవ భక్తిపరుడువి అనుకోలేదు"
ఆ కుర్రాడు-" మీ నాన్నది మందుల షాపు అని తెలిసేదాకా ఆ విషయం నాకూ తెలియదు"












Click it and Unblock the Notifications