పక్కింటాయన మాత్రం కాదు....
యుద్ద రంగానికి నర్సులను తీసుకు వెళ్తున్న విమానం..శత్రు సైనికుల దాడికి కూలిపోసాగింది.
వెంటనే పైలెట్ తన పేరాచ్యూట్ అందుకుని బకిల్ పెట్టుకుంటూ కో పైలెట్ తో చెప్పాడు....
'క్రేష్ అవ్వబోతోంది..దూకు'
'ఆ లేడీస్ మాటేమిటి?' అడిగాడు కో పైలెట్
'ఫక్ దెమ్' కోపంగా అరిచాడు పైలెట్... అతని అలస్యానికి మండిపడుతూ...
'నాకంత టైమ్ ఉంటుందంటారా?' అడిగాడు కో పైలెట్ అనుమానంగా చూస్తూ...
-------------
ఓ రోజు క్యాంప్ నుంచి ఇంటికి వచ్చిన భర్త వంట గదిలో కాఫీ కాస్తున్న భార్య కళ్లని సరదాగా వెనక నుంచి మూసి గొంతు మార్చి అడిగాడు...
'ఎవరో చెప్పుకో!?'
'మీరు ప్రక్కింటాయన మాత్రం కాదు... ఆయనైతే చేతులతో మూసేది కళ్ళు కాదు కాబట్టి' చెప్పింది ఆమె...












Click it and Unblock the Notifications