సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా..
ఓ వైద్యుడు, ఆయన భార్య ఉదయంపూట పడగ్గదిలో ఎవరు బాగా చేస్తున్నారనే విషయంపై వాదనకు దిగారు. సమాధానం తర్వాత చెప్తానంటూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు.
భర్త ఇంటికి రాగానే "సమాధానం చెప్పడానికి ఇంత సమయం తీసుకున్నారేమిటి?" అని అడిగింది భార్య.
"నేను ఆస్పత్రిలో ప్రైవేట్ పడగ్గదికి వెళ్లాను" చెప్పాడు.
"అంత సేపు అక్కడ ఏం చేశారు?" అని అడిగింది.
"సెకండ్ ఓపీనియన్ కోసం ప్రయత్నించా" చెప్పాడు.
.... ......
ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలలో రైలులో ప్రయాణిస్తున్నాడు.
ఓ ప్రయాణికుడు అటుగా చూసి - "ఈ ముగ్గురు పిల్లలు మీ సంతానమా?" అని అడిగాడు
"లేదు" అని చెప్పాడు అతను
"మరి, మీతో ఎందుకు వస్తున్నారు?"
"నేనో కండోమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తాను. ఈ పిల్లలు కస్టమర్ల ఫిర్యాదులు" చెప్పాడతను.












Click it and Unblock the Notifications