లేకపోతే పిల్లలు ఎలా పుట్టారు...
రాజేశ్వరకి ఓ సందేహం వచ్చింది..తన క్లోజ్ ప్రెండ్ కి ఫోన్ చేసి ఇలా అడింగింది...
"నాకో తీవ్రమైన సమస్య వచ్చింది.. నేను ఇద్దరితో ఒకేసారి ప్రేమలో పడ్డాను. ఒకతను చాలా డబ్బున్న వాడు. ఇంకొకడు చాలా బీదవాడు. ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను...."
దానికి ఆ ప్రెండ్ సమాధానం ఇలా చెప్పింది
"ఇద్దరికి న్యాయం జరగాలంటే ధనవంతుడ్ని పెళ్లి చేసుకో...ఆ తర్వాత బీదవాడు కోరేది కాదనకు..."
----
ఓ రోజు ఇంటికొచ్చేసరికి తన కూతురు సోనీ వేరే కుర్రాడు కౌగిట్లో ఉండటం చూసి...ఆ తల్లి కోపంగా...
"నేనెప్పుడూ ఇలాంటి పని చేయలేదు తెలుసా..."
"ఛ..ఊరుకోండి...లేకపోతే మీకు పిల్లలెరా పుట్టారు.." అన్నాడు ఆ కుర్రాడు కూల్ గా..












Click it and Unblock the Notifications