దేవుడో, పురుషుడో.. ఎవరో ఒకరే...
బిజినెస్ పనిమీద విదేశాలకు టూర్స్ కి వెళ్లే సుబ్బారావు... ఓసారి అమెరికాలో హోటల్ గదిలో ఒంటరిగా ఉండలేక... వెరైటీ కోసం ఓ జపాన్ అమ్మాయిని తెప్పించుకున్నాడు.
ఆమె శృంగారంలో పాల్గొన్న సమయంలో...."పూజిఫూ, ఫూజిఫూ," అని పదే పదే అనసాగింది.
ఆమె ఆనందిస్తూ అలా అలా అందని అర్దం చేసుకున్నాడు సుబ్బారావు.
మరుసటి రోజు...బయట గోల్ప్ ఆడుతూంటే... అతనితో పాటు జపనీస్ వ్యక్తి బాగా ఆడుతున్నాడు.
అప్పుడు సుబ్బారావు..."పూజిఫూ,ఫూజిఫూ,"అని అరిచాడు.
అది విన్న ఆ జపాన్ వ్యక్తి కన్ఫూజింగ్ గా చూస్తూ..."లేదు, నేను కరెక్టు హోల్ లోకి బాల్ ని తోస్తున్నానే"అన్నాడు ఇంగ్లీష్ లో..
అప్పుడు అర్దమైంది సుబ్బారావుకి అసలు విషయం.
-------------------
సృష్టి ప్రారంభంలో ..దేముడు ..భూమిని సృష్టించి రెస్ట్ తీసుకున్నాడు
తర్వాత దేముడు..మగాడ్ని సృష్టించి రెస్ట్ తీసుకున్నాడు
ఆ తర్వాత దేముడు.. స్త్రీని సృష్టించాడు.
అప్పటినుంచి దేముడో లేక మగవాడో ఒకరు మాత్రమే విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు.
------------------
సాధారణంగా... కారు వెనక సీట్స్ లో ఉండే పిల్లల అల్లరి వల్లే యాక్సిడెంట్స్ అవుతూంటాయి.
అయితే...వెనక సీట్లలో మనం చేసే అల్లరి వల్లే పిల్లలు పుడతారనే విషయం అప్పుడు గుర్తు చేసుకోని రిలాక్స్ అవ్వాలి.












Click it and Unblock the Notifications