అది తెలియనందుకే ఇలా...
ఓ రోజు ఇంటికి వచ్చేసరికి రాబర్ట్ తన భార్య వేరే వారి కౌగిలిలో ఉండటం చూసి... "ఏమిటి నువ్వు చేస్తున్న పని..." అరిచాడు..
"అది మీకు తెలియదనే.. ఈయన్ని పిలిపించుకున్నాను..." అని తొట్రుపడకుండా చెప్పింది భార్య.
----------
సోనీ కొడుకు తన తల్లితో చెప్పాడు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర.. "మమ్మీ...డాడీ పనిమనిషితో మంచం మీద ఏం చేసాడో తెలుసా..."
"ఏం చేసాడు?" అంది భర్త వంక సీరియస్ గా చూస్తూ...
"మరేం లేదు మమ్మీ.. డాడీ పనిమనిషిని మంచం మీద, మొన్న నువ్వు పేపర్ వాడు ఏం చేసారో అదే చేసారు" అన్నాడు...












Click it and Unblock the Notifications