ఆమె ప్యాంటీలకు అతనే సాక్షి..

తన ప్యాంటీలు వరుసగా మాయవుతుండడంతో ఇంటి యజమానురాలికి పనిమనిషిపై అనుమానం వచ్చింది.

ఓ రోజు భర్త ఎదుట పని మనిషిని పట్టుకుని "నా ప్యాంటీలు ఎత్తుకెళ్తున్నవు" అంటూ కడిగి పారేయసాగింది.

పని మనిషికి కోపం కట్టలు తెంచుకుంది. ఇంటి యజమాని భర్తను ఉద్దేశించి - "సార్, మీరే సాక్షి.. చూస్తూనే ఉన్నారు కదా.. నేను మీ ఆవిడ ప్యాంటీలు తొడుక్కున్నట్లు ఎప్పుడైనా గమనించారా?" అని అడిగింది.

....... ...... .....

ఓ వ్యక్తి తన భార్యతో కలిసి పబ్‌కు వెళ్లాడు.

ఆ వ్యక్తి డ్రింక్స్ తీసుకురావడానికి కౌంటర్ వద్దకు వెళ్లగానే ఓ సెక్స్ వర్కర్ అతని భార్య వద్దకు వచ్చి - "సెక్స్‌కు ముందే డబ్బులు తీసుకో... నాకు అతని గురించి బాగా తెలుసు. ఆ మనిషి ఎప్పుడూ డబ్బులు ఇవ్వడు" అని గుసగుసగా చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+