మస్తు మూడ్‌లో ఉన్నాడా..
మిత్రులు అప్పారావు, సుబ్బారావు మధ్య సంభాషణ ఇలా సాగుతోంది.
అప్పారావు: ఇంటికి వెళ్లగానే ప్యాంట్ తీసేస్తా..
సుబ్బారావు: నువ్వు మస్తు మూడ్‌లో ఉన్నట్టున్నావు...
అప్పారావు: అది కాదు బాస్.. మస్తు టైట్‌గా ఉంది..
............. ..................
అప్పారావు: డాక్టర్ సాబ్.. నువ్వు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది..
డాక్టర్: ఏమైంది..
అప్పారావు: పిల్లలు పుట్టకుండానే కదా నువ్వు ఆపరేషన్ చేసింది..
డాక్టర్: అవును...
అప్పారావు: మా ఆవిడకు గర్బం వచ్చింది..
డాక్టర్: నేను నీకు ఆపరేషన్ చేశాను గానీ.. మీ ఆవిడకు కాదు కదా...












Click it and Unblock the Notifications