పనిమనిషితో ఆయనపై అనుమానం

భార్య: ఏమండీ.. నాకు మన పనమ్మాయిపై అనుమానం వస్తోందండి

భర్త: మొన్నటి దాకా చాలా మంచిది అంటూ నెత్తికెత్తుకున్నావు కదా.. ఇప్పుడెందుకు అనుమానం వస్తోంది.

భార్య: ఇంతకు ముందు అమ్మగారూ అని పిలిచేది.. ఇప్పుడు అక్కా అని పిలుస్తోంది.

భర్త: పోనీలెద్దూ.. అలాగే అనుకో...

...... ......... .....

ప్రేయసి: నిన్న డాక్టర్ వద్దకు వెళ్లాను..

ప్రియుడు: ఏమైంది.. ఎందుకు వెళ్లావు

ప్రేయసి: వాంతులవుతుంటే వెళ్లా...

ప్రియుడు: నాకు ఐదు నెలలు అని చెప్పాడు.

ప్రేయసి: అంత అబద్ధాలాడకు.. ఆడవాళ్లు వయస్సు విషయంలో అబద్ధాలాడుతారని తెలుసు గానీ.. ఇంత అబద్ధమా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+