అలాంటి మరో మహిళ కావాలట
భార్య: నేనంటే నీకెంత ఇష్టమో చెప్పు
భర్త: చాలా ఇష్టం.
భార్య: అంటే, ఎంత ఇష్టమో చెప్పలేదు.
భర్త: చెప్పాలంటే, నువ్వంటే ఎంత ఇష్టమంటే నీలాంటి ఆవిడను ఇంకొకరిని తెచ్చుకోవాలనేంతగా..
..... ..... .......
అబ్బాయి: ఐ లవ్ యూ. నాతో వస్తావా...?
అమ్మాయి: లేదు.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు
అబ్బాయి: అలా అన్నాక ఫోన్ నెంబర్ ఎందుకు?
అమ్మాయి: ఇప్పటి బాయ్‌ఫ్రెండ్‌తో పని ఉంది. ఆ పని అయిపోయాక మిస్డ్ కాల్ ఇస్తా..












Click it and Unblock the Notifications